Ramadan 2025 : ఆదివారం ఉద‌యం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ‌మైంది. ముస్లీంలు చాలా నిష్ఠ‌ల‌తో ఉప‌వాసం చేస్తారు. నెల రోజుల పాటు నిర్వ‌హించే ఈ ఉపవాసాలు రంజాన్ ముందు రోజుతో ముగుస్తాయి. ఈ కాలంలో ఇఫ్తార్ విందులు జ‌రుగుతాయి. ఈ ఇఫ్తార్ విందుల్లో ముస్లీంల‌తో పాటు హిందువులు భాగ‌స్వామ్యం అవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here