Ramadan Fastings: రమజాన్ నెలలో ముస్లిం సోదరులు రోజంతా ఉపవాసం ఉండి ఇఫ్తార్ సమయంలో మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఈ సమయంలో దేహానికి శక్తినిచ్చి, ఆహ్లాదకరమైన అనుభూతిని పానీయాలను కూడా తప్పకుండా తీసుకోవాలి. ఇక్కడున్న కొన్ని డ్రింక్ మీకు శక్తినివ్వడంతో పాటు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు సహాయపడతాయి.