SLBC Tunnel : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదస్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. టన్నెల్ లో గల్లంతైన 8 మంది కార్మికుల కోసం 9 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఈ ఆపరేషన్‌ కొలిక్కి వస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here