Teenmar Mallanna Politics : ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే కొంతకాలంగా బీసీ వాదాన్ని బలంగా వినిపిస్తున్న తీన్మార్ మల్లన్న… నెక్ట్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here