Unsplash
Hindustan Times
Telugu
దంతాలు చాలా బలంగా ఉంటాయి. కానీ మనం చేసే పనులతో దంతాలు బలహీనంగా మారి విరిగిపోతుంటాయి.
Unsplash
నోటి పరిశుభ్రత లేకపోవడం వలన దంతాలు విరిగిపోతుంటాయి. రోజూ తప్పనిసరిగా రెండు సార్లు బ్రష్ చేయాలి.
Unsplash
చాలా మంది నిద్రపోతున్నప్పుడు పళ్లు కొరకడం(బ్రక్సిజం) సమస్యతో బాధపడుతుంటారు. దీర్ఘకాలం కొనసాగే వారిలో దంతాలు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Unsplash
మన శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపిస్తే కూడా దంతాలు విరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Unsplash
కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పాల పదార్థాలు, చేపలు, ఆకుకూరలను తీసుకోవాలి. విటమిన్ డి కోసం ఉదయాన్నే కొద్దిసేపు ఎండలో ఉండాలి.
Unsplash
అధిక ఆమ్ల గుణం ఉన్న పదార్థాలు దంతాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి పళ్లను రక్షించే బయటి పొర ఎనామెల్కు నష్టం కలిగిస్తాయి.
Unsplash
ఆహారం తిన్న తర్వాత దంతాలను శుభ్రం చేసుకోవాలి. కూల్ డ్రింక్స్, టమాట కెచప్, పండ్ల రసాలు, ఊరగాయలు, కాఫీ, టీలు తక్కువగా తీసుకోవాలి.
Unsplash
మీ చర్మ సంరక్షణకు ఎలాంటి ఫలితాలు ఇవ్వని సెలూన్లలో డబ్బు, సమయాన్ని వృథా చేసుకుని విసిగిపోయారా? అయితే మీ దినచర్యలో అంజీర్ లను జోడించండి. ఈ సూపర్ ఫుడ్ అనేక చర్మ సమస్యలకు సహజ నివారిణి. అకాల వృద్ధాప్యా్న్ని నివారించడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేసేందుకు సహాయపడుతుంది.
pexels