చికెన్ లేకపోతేనేం వెజ్ తోనే రుచికరమైన, స్పైసీ ఫుడ్‌ను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పచ్చి బఠానీలు ఉంటే చాలు చక్కటి రైస్ ఐటెం తయారు చేసుకుని ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేయచ్చు. చాలా సింపుల్ గా, త్వరగా తయారు చేసుకునే ఈ రైస్ చిన్న పిల్లల దగ్గర నుంచీ పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరికీ బాగా నచ్చుతుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం లేనప్పుడు, పిల్లల లంచ్ బాక్సులోకి కూడా ఇది చక్కటి లంచ్ రెసిపీ. స్పైసీ మటర్ రైస్ ను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.