సరైన బరువు మెయింటైన్ చేయాలి
పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువ లేదా తక్కువ కాకుండా బరువు మెయింటైన్ చేయాలి. కనీసం రోజుకు 300 నుంచి 500 వరకూ కేలరీలు కచ్చితంగా అందాలి. మీ ఆహారంలో పండ్లను, కూరగాయలను, పప్పు ధాన్యాలను ఉంచడం వల్ల ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయవచ్చు. మెంతికూరను గానీ, మెంతులను గానీ మీ ఆహారంలోకి రానివ్వకండి.