Karthika Deepam 2 Serial March 3: దీప ఉగ్రరూపం.. జ్యోత్స్నను ఈడ్చుకొచ్చి బాదేసింది.. దీపను కొట్టిన సుమిత్ర
తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Mon, 03 Mar 202501:55 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 Serial March 3: దీప ఉగ్రరూపం.. జ్యోత్స్నను ఈడ్చుకొచ్చి బాదేసింది.. దీపను కొట్టిన సుమిత్ర
- Karthika Deepam 2 Today Episode March 3: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్లో.. రౌడీలను చితకబాది.. దీప, శౌర్య సేవ్ చేశాడు. జ్యోత్స్నను చూశానని శౌర్య చెబుతుంది. దీంతో ఇంటికెళ్లి మరీ జ్యోత్స్నను చితకబాదేస్తుంది దీప. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Mon, 03 Mar 202501:48 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi March 3rd Episode: రాజ్‌కు మరో పెళ్లి – కావ్యను ఒప్పించాలని కండీషన్ – ఒంటరిగా మారిన రుద్రాణి
-
బ్రహ్మముడి మార్చి 3 ఎపిసోడ్లో తనను సామంత్ మర్డర్ కేసు నుంచి బయటపడేలా చేసినందుకు కావ్య, అప్పులకు థాంక్స్ చెబుతాడు రాజ్. అక్కాచెల్లెళ్లు ఇద్దరు నన్ను బయటకు తీసుకురావడానికి గట్టి పోరాటం చేశారని అంటాడు.