ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని జనసైనికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవనిగడ్డ, మచిలీపట్నం, తిరువూరు, పెడన, పామర్రు, గుడివాడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. పవన్ పై వ్యాఖ్యల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని జనసేన మహిళా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డీఎస్పీకి మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు.
Home Andhra Pradesh డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు, దువ్వాడ శ్రీనివాస్ పై వరుస ఫిర్యాదులు-janasena...