రియల్ మీ 14 ప్రో లైట్ 5జీ: ధర, లభ్యత

రియల్ మీ 14 ప్రో లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లతో లభిస్తుంది. మనదేశంలో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.21,999 నుంచి ప్రారంభమౌతోంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ ను తొమ్మిది నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్ లతో కొనుగోలు చేయవచ్చు. గ్లాస్ పర్పుల్, గ్లాస్ గోల్డ్ రంగుల్లో లభించే ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్, రియల్ మి వెబ్సైట్, ఇతర రిటైల్ భాగస్వాముల వద్ద కొనుగోలు చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here