చిక్కుళ్లు, బీన్ కూడా అధిక బరువుకు కారణమవుతాయి..

చిక్కుళ్లు, బీన్స్ వంటి వాటిని కూడా ఎక్కువగా తిన్నారంటే శరీర బరువు వేగంగా పెరుగుతుంది. అవి క్లస్టర్ బీన్స్ అయినా, సోయాబీన్స్ అయినా, లేదా రాజ్మా అయినా సరే. ఇవన్నీ అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కేలరీలను కలిగి ఉంటాయి. అయితే బీన్స్‌లో ఇతర పోషకాలు కూడా ఉంటాయి, కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన బరవు పెరుగుతుంది. మీరు బరువు తక్కువగా ఉండి మీ బరువును పెంచుకోవాలనుకుంటే ఈ ఆహారం మీకు చాలా మంచిది. కానీ బరువు పెరుగుదలను నియంత్రించాలనుకుంటే మాత్రం ఈ కూరగాయలను మితంగా మాత్రమే తినడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here