జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో సరసమైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, మేము మీకు మూడు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇక్కడ చెబుతున్నాం. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్-ఐడియా (వి) ఈ ప్లాన్లలో (డేటా ప్యాక్‌లు) జియో హాట్ స్టార్‌ను మూడు నెలల ఉచితంగా చూడొచ్చు. అలాగే, ఈ ప్లాన్ లు 15 జిబి వరకు డేటాను అదనంగా కూడా అందిస్తాయి. మరి ఈ ప్లాన్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here