ఏపీపీఎస్సీ, ఇతర ఏజెన్సీ చేపట్టా నాన్ యూనిఫామ్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 34 నుంచి 42 సంవత్సరాల వరకు సడలించింది. 30.09.2025 వరకు ఈ సడలింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టేట్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌ లేదా సంబంధిత స్పెషల్ లేదా అడ్హాక్ రూల్స్‌లో… శారీరక ప్రమాణాలు నిర్దేశించిన పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖ, రవాణా శాఖల యూనిఫామ్ సర్వీసుల పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు ఈ సడలింపు వర్తించదని స్పష్టం చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here