Brahmamudi Serial March 4th Episode: బ్రహ్మముడి మార్చి 4 ఎపిసోడ్‌లో రాజ్ పాత గర్ల్‌ఫ్రెండ్ యామిని ఎంట్రీ ఇస్తుంది. డ్రగ్స్‌కు బానిస అయిన యామిని అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుని వస్తుంది. రాగానే తన సైకో ప్రవర్తన చూపిస్తుంది. మరోవైపు కావ్య, రాజ్ రొమాన్స్ చేస్తుంటారు. కావ్య ఫొటోను యామిని కాల్చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here