ఈ మార్గంలో..

ఇవే కాకుండా మరిన్న ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు. చర్లపల్లి నుంచి షాలిమార్, సంత్రాగచ్చికి కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మార్గాల్లో నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట్, అనకాపల్లి, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్ వంటి ప్రధాన స్టేషన్లలో స్టాప్‌లు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here