Hyderabad Police : బంగ్లాదేశ్‌లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం తిండిలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఉపాధి కోసం ఇతర దేశాల బాట పడుతున్నారు. ముఖ్యంగా మన దేశానికి అక్రమంగా వలస వస్తున్నారు. వారిలో చాలావరకు హైదరాబాద్ వస్తున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here