India vs Australia Champions Trophy Semi Final Live Updates: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ సెమీఫైనల్ నేడు (మార్చి 4) దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ పోరులో గెలిచి ఫైనల్ చేరాలని ఇరు జట్లు కసిగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లైవ్ అప్‍డేట్స్, స్కోర్స్ కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here