Mlc Election Results : ఏపీలో రెండు పట్టభద్రులు, ఒక టీచర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. టీచర్ నియోజకవర్గ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. ఈ విజయాన్ని టీడీపీ తన ఖాతాలో వేసుకుందని వైసీపీ ఆరోపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here