Open School Exams: ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో నకిలీ విద్యార్థులు బయటపడ్డారు. ఒక విద్యార్థి పేరుతో మరొకరు పరీక్ష రాసి అడ్డంగా దొరికారు.ఒక విద్యార్థి స్క్వాడ్ తనిఖీలో దొరికగా,మరొక విద్యార్థి ఇన్విజిలేటర్ తనిఖీలో పట్టుపడ్డాడు. రెండు కేసుల్లో మొత్తం ఐదుగురిపై కేసులు నమోదు చేశారు.
Home Andhra Pradesh Open School Exams: ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో నకిలీ విద్యార్థులు… ఐదుగురిపై కేసులు నమోదు