ఐదు ఆస్కార్లు
అనోరా చిత్రానికి సీన్ బేకర్ దర్శకత్వం వహించారు. స్టోరీ స్కీన్‌ప్లే, ఎడిటింగ్ కూడా ఆయనే చేశారు. ఈ మూవీకి గాను బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఆస్కార్లను బేకర్ అందుకున్నారు. బెస్ట్ మూవీతో కలిపి నాలుగు కైవసం చేసుకున్నారు. ఆస్కార్ 2025 అవార్డుల వేడుక సోమవారం (మార్చి 3) జరగగా.. అనోరా మూవీకి మొత్తంగా ఐదు అవార్డులు కైవసం అయ్యాయి.