ఓటీటీలోకి 27- స్పెషల్ 11

ఇలా ఈ వారం 27 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో తండేల్, రేఖా చిత్రం, బాపు, పట్టుదల, కుడుంబస్తాన్, మనమే, చెఫ్ మంత్రా ప్రాజెక్ట్ కె, నదానియాన్, డేర్ డెవిల్: బార్న్ ఎగైన్, డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్, ది వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ 11 స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో 8 తెలుగులో ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here