Rohit Sharma Luck: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు లక్కు కలిసి వచ్చింది. ఆస్ట్రేలియాతో చేజింగ్ లో రెండు ఓవర్లలో రెండుసార్లు రోహిత్ ఇచ్చిన క్యాచ్ లను ఆసీస్ ఫీల్డర్లు డ్రాప్ చేశారు. అయితే దానిని సద్వినియోగం చేసుకోలేని అతడు.. 9వ ఓవర్లోనే ఔటయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here