TDP in GHMC Elections : ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ విజయంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది. ఏపీలో గెలుపు తర్వాత టీడీపీ జోష్లో ఉంది. ఇదే ఊపులో తెలంగాణ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు జీహెచ్ఎంసీ ఎన్నికలు మంచి ఛాన్స్ అని భావిస్తున్నట్టు సమాచారం.