TG Temperature : తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రాత్రిపూట కూడా వేడి పెరిగింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండలో తిరగొద్దని స్పష్టం చేస్తున్నారు.