Warangal Airport : కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు భూములపై మళ్లీ లొల్లి మొదలైంది. తమకు న్యాయం చేయకుండా భూములు తీసుకుంటే ఊరుకునేది లేదని నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపెల్లి గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు ఆందోళనకు దిగారు.