Bandi Sanjay: ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితం, ప్రధాన ప్రతిపక్షం బీజేపీయేనన్న బండి సంజయ్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 04 Mar 202501:08 AM IST
తెలంగాణ News Live: Bandi Sanjay: ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితం, ప్రధాన ప్రతిపక్షం బీజేపీయేనన్న బండి సంజయ్
- Bandi Sanjay: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని, బీజేపీ కార్యకర్తల పోరాటాలకు భరోసానిస్తుందని, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీయేనని స్పష్టమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.