Krishna Guntur Mlc: ఉత్కంఠ రేపిన కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ విజయం సాధించారు. 7వ రౌండ్‌ ముగిసే సరికి ఆలపాటికి 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా, 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. 50 శాతానికి పైగా ఆలపాటి ఓట్లు సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here