వన్ ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్ వివరాలు

వన్ ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్ మార్చి 4 నుంచి మార్చి 9, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ భారతీయులకు ప్రత్యేకమైన డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఈజీ ఇఎంఐ ప్లాన్స్ ను పొందే అవకాశాన్ని ఇస్తుంది. వన్ ప్లస్ 13 సిరీస్, వన్ ప్లస్ నార్డ్ సీఈ4, ఇతర నార్డ్ సిరీస్ మోడళ్లు, ఐఓటీ ఉత్పత్తులు ఈ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. OnePlus.in, వన్ప్లస్ స్టోర్ యాప్, వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్, Amazon.in, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి ఇతర థర్డ్ పార్టీ రిటైల్ స్టోర్లలో ఈ సేల్ అందుబాటులో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here