అబ్బాయిలు అందంగా ఉండేందుకు చాలా స్టైలిష్ గా తయారవుతారు. అలా రెడీ అయి అమ్మాయిల ముందు తిరుగుతూ ఉంటారు. వారి ఉద్దేశం ప్రకారం హ్యాండ్సమ్ గా ఉంటే చాలు అమ్మాయిలు వారి ప్రేమలో పడిపోతారని అనుకుంటారు. కానీ అధ్యయనాల ప్రకారం అమ్మాయిలు అందగాడికి కాదు, కొన్ని రకాల లక్షణాలున్న అబ్బాయిలకు ఎక్కువగా పడే అవకాశం ఉంది. అలాంటి లక్షణాలు మీలో ఉన్నాయో లేవో చూసుకోండి.