Pakistan Attack : పాకిస్థాన్ ఆర్మీ కంటోన్మెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. ఆత్మాహుతి బాంబర్లు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలతో ఆర్మీ కంటోన్మెంట్ గేటులోకి దూసుకెళ్లడంతో భారీ పేలుడు సంభవించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here