ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలే
ఇటీవల ప్రతిపక్ష సభ్యులు బాధ్యత చేయకుండా గవర్నర్ స్పీచ్ ను డిస్ట్రబ్ చేసి వెళ్లారని నారా లోకేష్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 13, జూన్, 2019న అసెంబ్లీలో మాట్లాడుతూ… చంద్రబాబుగారికి 23మంది సభ్యులు ఉన్నారు, 5గుర్ని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష స్టేటస్ కూడా ఉండదు అని సభ సాక్షిగా వ్యాఖ్యానించారు.