వివో టీ4ఎక్స్ 5జీ: ధర, లభ్యత
వివో టీ4 ఎక్స్ 5 జీ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మెరైన్ బ్లూ, ప్రోటాన్ పర్పుల్. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,999 గా నిర్ణయించారు. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999గా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.16,999గా నిర్ణయించారు. ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, ఇతర భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో ఈ వివో టీ4ఎక్స్ 5 జీ స్మార్ట్ ఫోన్ మార్చి 12, 2025 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.