న్యూజిలాండ్ యంగ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర రికార్డుల వేటలో సాగిపోతున్నాడు. 25 ఏళ్ల ఈ డాషింగ్ ప్లేయర్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో దక్షిణాఫ్రికాపై సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ శతకంతో కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. ప్రపంచ రికార్డులూ నమోదు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here