Talliki Vandanam: ఏపీలో తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసన సభలో వైసిపి సభ్యులు పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తామని ప్రకటించారు.
Home Andhra Pradesh ఇంట్లో చదువుకునే బిడ్డలందరికీ తల్లికి వందనం… శాసనసభలో మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ-talliki vandanam scheme...