Mlc Counting: కరీంగనగర్‌లో మూడో రోజు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. బీజేపీ- కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 05 Mar 202502:45 AM IST
తెలంగాణ News Live: Mlc Counting: కరీంగనగర్‌లో మూడో రోజు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. బీజేపీ- కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ
- Mlc Counting: కరీంనగర్లో మూడోరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది.