నిజమైన హార్మోన్లు కావు

గర్భనిరోధక మాత్రలలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ అనే రెండు హార్మోన్లు ఉంటాయి. గర్భం ధరించడంలో కూడా ఈ హార్మోన్లు పెద్ద పాత్రను పోషిస్తాయి. గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల హార్మోన్లను పనిచేయకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల గర్భం రాదు. అయితే ఈ గర్భం మాత్రలు వేసుకోవడం వల్ల స్త్రీలలో 8 రకాల హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు శరీరానికి పురుష లక్షణాలను కూడా ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఈ మాత్రల్లో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లు ఉంటాయన్నది నిజమే. అయితే అవి సహజమైన హార్మోన్లు కాదు… వాటి సింథటిక్ వెర్షన్లు. కాబట్టి అవి శరీరానికి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here