షియోమి 15, షియోమి 15 అల్ట్రా
షియోమి 15, షియోమి 15 అల్ట్రా ఈ నెలలో భారతదేశంలో లాంచ్ అవుతాయని అంటున్నారు. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2025 సందర్భంగా ఈ ఫోన్ ఇప్పటికే ఆవిష్కరించారు. ఇప్పుడు ఈ ఫోన్ మార్చి 11న భారతదేశానికి వస్తోందని వార్తలు వస్తున్నాయి. షియోమి 15, షియోమి 15 అల్ట్రాలలో లైకా కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 90W ఛార్జింగ్‌తో కూడిన 5,500mAh బ్యాటరీ ఉండవచ్చు.