ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో మంగళవారం (మార్చి 4) భారత్తో జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఓడింది. సెమీస్లో ఔట్ అయింది. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఈ టోర్నీలో ఆస్ట్రేలియాకు కెప్టెన్సీ చేశాడు స్మిత్. ఈ సెమీస్ పరాజయం తర్వాత అనూహ్యంగా వన్డేలకు వీడ్కోలు పలికాడు. అయితే, టెస్టులు, టీ20ల్లో ఆసీస్ తరఫున ఆడడం కొనసాగించనున్నాడు.