Agent OTT Release Date: అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ మొత్తానికి ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన ఏకంగా రెండేళ్ల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. వచ్చే వారమే సినిమాను ఓటీటీలో చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here