ఖాళీల వివరాలు….

మొత్తం 33 విభాగాల్లో 69 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. జ‌న‌ర‌ల్ కేటగిరిలో 17, ఓబీసీ 23, ఎస్‌సీ- 13, ఎస్టీ – 8, ఈడ‌బ్ల్యూఎస్ 8 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎండీ, ఎంఎస్‌, డీఎం, ఎం.సీహెచ్‌ల్లో పోస్టుగ్రాడ్యూష‌న్ మెడిక‌ల్ డిగ్రీ ఉండాలి. మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), నేష‌న‌ల్ మెడిక‌ల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ), స్టేట్ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకుని ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here