Amalaki Ekadashi: ఫాల్గుణ మాస శుక్ల పక్ష ఏకాదశిని ఆమలకి ఏకాదశి లేదా రంగభరి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణువు పూజతో పాటు ఉసిరి చెట్టును పూజించడం వల్ల మనోకాంక్షలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆమలకి ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి?, వ్రతం నియమాలు మొదలైన వివరాలను తెలుసుకుందాం.