Amrabad Tiger Reserve : మరో నెలలో ఇంటర్, టెన్త్ పరీక్షలు పూర్తవుతాయి. ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీపట్టిన పిల్లలకు ఉపశమనంతో పాటు కుటుంబంతో కొన్ని రోజులు ఆహ్లాదంగా గడిపేందుకు ఓ విహారయాత్ర ప్లాన్ చేసుకోండి. అయితే మీకు దగ్గర్లోనే అద్భుతమైన జంగిల్ సఫారీ ఉంది. అదే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here