AP Ration Shops : ఏపీలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయడంలేదన్న విమర్శలు వినిపిస్తు్న్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా ఇదే తీరని రేషన్ కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తు్న్నారు. బియ్యం, పంచదార మాత్రమే వచ్చాయని, కందిపప్పు రాలేదని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here