Gunde Ninda Gudi Gantalu Serial March 5th Episode: గుండె నిండా గుడి గంటలు మార్చి 5 ఎపిసోడ్‌లో రోహిణిని వెతుక్కుంటూ సుగుణ ఇంటికి వెళ్తారు. అక్కడ భార్య కోసం మనోజ్ కన్నీళ్లుపెట్టుకుంటూ ఏడుస్తాడు. అది చూసి బాలు చలించిపోతాడు. తీరా ఇంటికి వెళ్లిన మనోజ్, బాలు, మీనాకు రోహిణి ఊహించని ట్విస్ట్ ఇస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here