Idupulapaya IIIT : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థినిపై అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థిని యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here