Mlc Counting: కరీంనగర్‌లో మూడోరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here