NNS 5th March Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (మార్చి 5) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి రణ్వీర్ ఇంటికి వెళ్లిందంటూ అనామిక ఆమెను అడ్డంగా ఇరికిస్తుంది. అయితేే అప్పుడు ఎలాగోలా బయటపడుతుంది. కానీ రణ్వీర్ ఇంట్లో ఏదో జరిగిందని, అదేంటో అక్కడికెళ్లే తెలుసుకోవాలంటూ అమర్.. రణ్వీర్ ఇంటికి వెళ్తాడు.
Home Entertainment NNS 5th March Episode: రణ్వీర్ ఇంటికి ఎందుకెళ్లావ్.. కాళీకి ఎందుకు ఫోన్ చేశావ్.. అందరి...