Nothing Phone 3a: నథింగ్ ఫోన్ 3ఎ సిరీస్ భారతదేశంలో లాంచ్ అయింది. ఈ సిరీస్ లో నథింగ్ ఫోన్ 3ఎ, నథింగ్ ఫోన్ 3ఎ ప్రో ఉన్నాయి. వీటి ధరలు రూ .22,999 నుండి ప్రారంభమవుతాయి. అమ్మకాలు 11 మార్చి 2025 న ప్రారంభమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here