NZ vs SA Champions Trophy Semi Final: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో న్యూజిలాండ్ అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ లో భారీ స్కోరు సాధించింది. రికార్డు క్రియేట్ చేసింది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీల మోత మోగించారు. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో పరుగుల వరద పారించారు.