Online Betting: పల్నాడు జిల్లా దాచేపల్లిలో పెన్షన్ల డబ్బుతో పరారైన సచివాలయ ఉద్యోగి లక్ష్మీప్రసాద్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో మోసపోయానని, డబ్బు చెల్లించేందుకు గడువు ఇవ్వాలని, లేకపోతే  కుటుంబంతో సహా  ఆత్మహత్య చేసుకుంటానంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here